Good Bad Ugly: సమ్మర్ స్పెషల్ గా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ 5 d ago

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ర్శకత్వంలో సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న ఈ సినిమాని థియేటర్ లోకి రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో అజిత్ కుమార్ లక్స్ అదిరిపోయిందని అభిమానులంటున్నారు. మార్క్ ఆంటోనీ తరహాలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ మేకింగ్ ఉంది.